మోదీతో నరసింహన్ ఈరోజు భేటీ
- July 25, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న తాజా పరిమాణాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.అనంతరం నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. దిల్లీ వచ్చినందునే ప్రధాని కలిసినట్లు తెలిపారు. కృష్ణా జలాల పంపకం అంశాన్ని కేంద్రమే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







