రువాండాలో అమీర్ పర్యటన విజయవంతం..!!
- November 22, 2025
కిగాలి: ఖతార్, రువాండా మధ్య బలమైన సంబంధాలు నెలకొన్నాయని అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని తెలిపారు. తన రువాండా పర్యటన ముగించుకొని స్వదేశానికి అమీర్ బయలుదేరారు. అనంతరం తన పర్యటన అనుభవాలను ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు.
కిగాలిలో రువాండా అధ్యక్షుడు పాల్ కగామెతో విస్తృత చర్చలు జరిగాయని తెలిపారు. ద్వైపాక్షిక సహకారం కోసం అవకాశాలను పెంపొందించడానికి పనిచేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రపంచ శాంతికి తన వంతు కృషి చేస్తానని రువాండా ప్రెసిడెంట్ హామీ ఇచ్చారని, అందుకు అమీర్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- G20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ…
- డిసెంబర్ 6న జెడ్డాలో రెడ్ సీ మ్యూజియం ప్రారంభం..!!
- కువైట్ లో విద్యా సంస్కరణల పై చర్చలు..!!
- నూర్ ల్యాండ్ టాయ్స్ తో RHF యూనివర్సల్ చిల్డ్రన్స్ డే..!!
- దుబాయ్ లో 210 మోటార్‌బైక్‌లు, స్కూటర్లు సీజ్..!!
- రువాండాలో అమీర్ పర్యటన విజయవంతం..!!
- అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు







