ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- November 22, 2025
కువైట్: కువైట్ లో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజులపై ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వీటితో తమ మంత్రిత్వశాఖకు సంబంధం లేదని పేర్కొంది. అటువంటి ఫేక్ మెసేజులను నమ్మవద్దని సూచించింది.
అధికారిక కమ్యూనికేషన్ మార్గాలలో వచ్చిన వాటినే నమ్మాలని కోరింది. సైబర్ ఫ్రాడ్ గురించి అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనుమానాస్పద మెసేజులను నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







