అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- November 23, 2025
కువైట్: ఖైతాన్‌లోని కింగ్ ఫైసల్ రోడ్ (రూట్ 50)లో రెండు దిశలలోని లెఫ్ట్ ఫాస్ట్ లేన్‌ను నిర్వహణ పనుల కోసం మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ సెక్టార్ ప్రకటించింది. ఇబ్రహీం అల్-ముజైన్ స్ట్రీట్ మరియు కింగ్ ఫైసల్ రోడ్ ఇంటర్ సెక్షన్ వద్ద మూసివేయబడుతుందని తెలిపారు.
ఈ కీలక రోడ్ లేన్ మూసివేత 21 రోజుల పాటు అమలులో ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలెర్ట్ లను గమనిస్తు ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?
- ఒమానీ రియాల్‌తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!







