టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఇంట తీవ్ర విషాదం

- November 26, 2025 , by Maagulf
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఇంట తీవ్ర విషాదం

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి నంది కిష్టయ్య క‌న్నుమూశారు. అనారోగ్య కార‌ణాల‌తో మంగ‌ళ‌వారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 73 సంవ‌త్స‌రాలు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com