ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- November 26, 2025
దోహా: ఖతార్ జాతీయ ఆరోగ్య రంగ చట్టాలను ఉల్లంఘించిన రెండు ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై చర్యలు తీసుకున్నారు. వీటిల్లో పనిచేస్తున్న ముగ్గురు ఆరోగ్య సంరక్షణ నిపుణుల లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ఖతార్ పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది.
ఖతార్ లోని ఆరోగ్య కేంద్రాలు చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. డాక్టర్లు సర్వీస్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. హెల్త్ మినిస్ట్రీ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!







