అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- November 26, 2025
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి మరియు రహదారి సామర్థ్యాన్ని పెంచడానికి జరుగుతున్న ప్రయత్నాలను ముబారక్ అల్-కబీర్ గవర్నర్ , హవల్లి యాక్టింగ్ గవర్నర్ షేక్ సబా అల్-బదర్ సమీక్షించారు. ముఖ్యంగా ఆరవ రింగ్ రోడ్‌లోని అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు.
ఫీల్డ్ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో..రెండు గవర్నరేట్లలో వాహనాల రద్దీని తగ్గించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ, ప్రజా పనుల మంత్రిత్వ శాఖ మరియు కువైట్ మునిసిపాలిటీ ఇంజనీర్లు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముబారక్ అల్-కబీర్ మరియు హవల్లి ప్రాంతాలలో ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించడానికి నిరంతరం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సమగ్ర ప్రణాళిక ప్యాకేజీతో అమలు చేస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







