హైవే టూరిజం పై సర్కారు ఫోకస్

- November 27, 2025 , by Maagulf
హైవే టూరిజం పై సర్కారు ఫోకస్

హైదరాబాద్: హైవే టూరిజంపై సర్కారు ఫోకస్ చేసింది. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్, పిట్ స్టాప్లు, విశ్రాంతి గదులు,ఈవీ చార్జింగ్ స్టేషన్లు, రైతుల ఆహారశాలలు, మోటల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. స్థానిక వంటకాలు, హస్తకళలను ఈ మోటల్స్లో ప్రోత్సహించనుంది. ఇది అమలులోకి వస్తే తెలంగాణ పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com