AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- November 27, 2025
మనామా: అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ (AUB) గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025 (నవంబర్ 17–24)ను విద్యార్థుల ఆవిష్కరణలను ప్రేరేపించడానికి రూపొందించిన కార్యక్రమాలతో విజయవంతంగా ముగిసింది. ఈ వేడుకలో పట్టణ అభివృద్ధిపై దియార్ అల్ ముహారక్ సీఈఓ ఇంజనీర్ అహ్మద్ అల్-ఎమాది వివరించారు. బహ్రెయిన్ వ్యవస్థాపకురాలు సారా సుల్తాన్ (బియాండ్ క్యాటరింగ్ బోటిక్) వంటి ప్రముఖుల గురించి వివరించారు.
హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించిన ఆవిష్కరణ పోటీలో అల్ హిక్మా ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి స్థానాన్ని గెలుచుకుంది. అనుభవజ్ఞులైన నాయకులతో విద్యార్థులను సమన్వయం చేయడంలో AUB నిబద్ధతతో పనిచేస్తుందని డాక్టర్ ఫాతిమా అల్-అలీ వెల్లడించారు. బహ్రెయిన్ ను ఆవిష్కరణ కేంద్రంగా మాచ్చాలనే లక్ష్యాన్ని ఇలాంటి కార్యక్రమాలు బలోపేతం చేస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







