2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- November 27, 2025
యూఏఈ: యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలను పురస్కరించుకొని 2,937 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.వారికి యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు.ఖైదీలు వారి శిక్షల్లో భాగంగా ఎదుర్కొన్న ఆర్థిక జరిమానాలను కూడా చెల్లించాలని ఆదేశించారు.
సామాజిక ఐక్యత మరియు పునరావాసం కోసం గల అవకాశాలను ప్రోత్సహించడానికి అధ్యక్షుడు చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ క్షమాభిక్ష కూడా ఒక భాగమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







