సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- November 28, 2025
మస్కట్: రసాయన ఆయుధాల నిషేధానికి ఒమన్ పిలుపునిచ్చింది. హేగ్‌లో జరిగిన ముప్పైవ సెషన్‌లో నెదర్లాండ్స్ లోని ఒమన్ రాయబారి షేక్ అబ్దుల్లా అల్హార్తీ పాల్గొన్నారు. పాలస్తీనా మరియు లెబనాన్, సిరియాలోని పౌరులపై ఇజ్రాయెల్ నిర్వహించిన సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాల వాడకాన్ని ప్రతినిధులు ఖండించారు. ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను మరియు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పాటించాలని సూచించాయి. యుద్ధ ప్రాంతాలలో రసాయన పదార్థాల వాడకాన్ని అంతం చేయాలని మరియు రసాయన ఆయుధాలను పూర్తిగా నిషేధించాలని 23 దేశాల ప్రతినిధులు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం







