కువైట్–హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- December 02, 2025
కువైట్: కువైట్ నుండి హైదరాబాద్‌కు వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదింపు వచ్చింది. ఫ్లైట్ లో హ్యూమన్ బాంబ్ ఉందని అధికారులకు బెదిరింపు మెసేజ్ అందడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ను అత్యవసరంగా ముంబైకి మళ్లించారు.
అధికారుల కథనం ప్రకారం..హైదరాబాద్ విమానాశ్రయంలో మొదట బెదిరింపు హెచ్చరిక అందింది. విమానంలో ‘మానవ బాంబు’ ఉందని హెచ్చరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఇలాంటి మెసేజ్ అందినట్లు సమాచారం. దీనితో భద్రతా సంస్థలు అత్యవసర ప్రోటోకాల్‌లను ప్రారంభించాయి. విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల కోసం దానిని ఐసోలేషన్ బేకు తరలించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!







