హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- December 04, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లో HILTP పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు, వివిధ పారిశ్రామిక వాడలను సందర్శించే కార్యక్రమల్లో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని షాపూర్ నగర్ మెయిన్ రోడ్,హమాలి అడ్డా దగ్గర
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే K.P వివేకానంద గౌడ్,
ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,
మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రథోడ్ తో పాటు బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ పరిశ్రమలలో పర్యటించి అక్కడి పరిశ్రమ యజమానులతో అదేవిధంగా అక్కడి కార్మికులతో మాట్లాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీ గురించి కేటీఆర్ వివరించారు.ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పెద్దయెత్తున పాల్గొన్నారు....
తాజా వార్తలు
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!







