ముంబయి విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్‌

- July 26, 2016 , by Maagulf
ముంబయి విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ముంబయి విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండ్‌ అయింది. దుబాయి నుంచి మాల్దీవులు వెళ్తున్న విమానం కాక్‌పిట్‌లో పొగలు రావడంతో పైలట్‌ ముంబయి విమానాశ్రయంలో దించి వేశారు. విమానంలో మొత్తం 309 మంది ప్రయాణికులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com