ప్రభుత్వ సేవలు వినియోగదారుల అంచనాలను మించి ఉండాలి: మహమ్మద్ బిన్ జాయెద్

- July 26, 2016 , by Maagulf
ప్రభుత్వ సేవలు వినియోగదారుల అంచనాలను మించి ఉండాలి: మహమ్మద్ బిన్ జాయెద్

ప్రభుత్వ సేవల పంపిణీలో  సామర్థ్యం మరియు సమర్థత ముఖ్య భాగాలు కలిగి  ఉన్నాయనే వాస్తవం  గ్రహించాలని  శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబూ దాబి   మరియు యుఎఇ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు.ప్రభుత్వ సేవలు ఎప్పుడు   ప్రజల అవసరాల , వినియోగదారులు మరియు లబ్ధిదారుల అంచనాలను అధిగమించేలా ఉండాలని ఆయన అన్నారు. వివిధ విభాగాలు మరియు సంస్థల సేవలని వేగవంతం చేయాలని కోరారు.   ప్రముఖు, సమర్థవంతమైన పంపిణీ విధానం ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు మరియు కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ అంశాలను  ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన సూచించారు. పనితీరు, సమర్ధతకు  ఒక నిర్దిష్ట సమయం లేదని అది నిరంతరం జరుగుతున్న ప్రక్రియని, షేక్ మహమ్మద్ అన్నారు.అబూధాబీ రైతులను సేవా కేంద్రాల వద్ద అండర్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ ఎఫైర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్  శాఖ  మరియు అబూ ధాబీ రైతులు బోర్డు ఛైర్మన్, సర్వీసెస్ సెంటర్ సిబ్బంది ఖలీఫా మొహమ్మద్ అల్ మజ్రౌయి కలిసినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com