పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- December 07, 2025
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ షెరాటన్ దోహా హోటల్లో జరుగుతున్న దోహా ఫోరమ్ 2025 సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశమయ్యారు.సిరియ అధ్యక్షుడు హెచ్‌హెచ్ అహ్మద్ అల్ షరా, సోమాలియా అధ్యక్షుడు హెచ్‌హెచ్ హసన్ షేక్ మొహమ్మద్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మౌరిటానియా అధ్యక్షుడు హెచ్‌హెచ్ మొహమ్మద్ ఔల్ద్ చెఖ్ గజౌని,ఘనా రిపబ్లిక్ అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా మరియు లెబనీస్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి డాక్టర్ నవాఫ్ సలాంతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఖతార్ మరియు వారి దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







