మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- December 07, 2025
రియాద్: ఇథియోపియాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే సౌదీ పౌరులకు ఇథియోపియాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ ఇథియోపియాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం మార్బర్గ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండాలని సూచించారు. ఈ మేరకు అడ్డిస్ అబాబాలోని సౌదీ రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని అందులో ఎంబసీ కోరింది.సహాయం కోసం 24/7 పనిచేసే రాయబార కార్యాలయం అత్యవసర హాట్లైన్ను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







