యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- December 07, 2025
యూఏఈ: యూఏఈ లాటరీ శనివారం కొత్త వీక్లీ ఫార్మాట్ కింద తన మొదటి లక్కీ డే డ్రాను నిర్వహించింది. లైవ్ డ్రా సమయంలో ఫలితాలను ప్రకటించారు. లక్కీ డే రెండు వారాల షెడ్యూల్ నుండి వీక్లీ శనివారం డ్రాలకు సవరించిన బహుమతి స్ట్రక్చర్ మారింది.
లైవ్ డ్రా సమయంలో ప్రకటించిన విజేత లక్కీ డే సంఖ్యలు డే విభాగంలో 31, 21, 5, 9, 15 మరియు 18 ఉండగా, మంత్లీ విభాగంలో 3 వచ్చింది. ఇక వీక్లీ ఫార్మాట్ లో ముగ్గురు ప్లేయర్స్ ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకుంటారు. లక్కీ విజేతలుగా నిలిచే అవకాశం ఉన్న సంఖ్యలు వరుసగా AP1448464, DR9467861, AU1960378 గా నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







