కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- December 09, 2025
కువైట్: కువైట్ లో వాతావరణం వేగంగా మారుతోంది. రాబోయే రెండు మూడు రోజులు ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దర్రార్ అల్-అలీ తెలిపారు. కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇక బుధవారం సాయంత్రం నుండి గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
కువైట్ ఎగువ వాతావరణంలో అల్పపీడన వ్యవస్థ కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదే సమయంలో లో విజిబిలిటీ తగ్గుతుందని, కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా హెచ్చరించారు. తెల్లవారుజామున కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తాజా వాతావరణ అప్డేట్ లను అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







