ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- December 14, 2025
కువైట్: కెనడియన్ కాలేజ్ ఆఫ్ కువైట్ (CCK) లో ఇండియన్ బుక్ కార్నర్ ను కువైట్‌లోని భారత రాయబారి పరమిత త్రిపాఠిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ భాషల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భారత్ -కువైట్ విద్యా సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కువైట్‌లోని విద్యార్థులను భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నది. వీరిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సీనివాసన్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ ఉన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







