తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ

- July 27, 2016 , by Maagulf
తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ

జీవితాన్ని దేశ సేవకే అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు   శ్లాఘించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొలి వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు, రక్షణ ఆర్థిక రంగాల్లోనూ దేశం బలంగా ఉండాలని కలాం కోరుకున్నారని చెప్పారు. పనియే దైవంగా భావించిన మహామనీషి అబ్దుల్ కలాం అని వెంకయ్య నాయుడు నివాళి అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com