ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- December 19, 2025
దోహా: ఖతార్ లో వాతావరణం వేగంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనున్నాయని ఖతార్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ అబ్దుల్లా మొహమ్మద్ అల్ మన్నాయ్ తెలిపారు. వాయువ్య గాలుల తీవ్రత కారణంగా రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఖతార్ తో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడినట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు. కాగా, వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని కోరారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







