ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో కవి సమ్మేళన్ - ముషైరా
- July 27, 2016
రైటర్స్ ఫోరమ్‌తో కలిసి ఇండియన్ ఎంబసీ, కువైట్‌లో కవి సమ్మేళన్ - ముషైరాని ఏర్పాటు చేస్తోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 15న ఇండియన్ ఎంబసీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతుంది. భారతదేశానికి చెందిన పది భాషల్లో కవులు, మరియు రచయితలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. కువైట్‌లోని భారతీయులకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఉచిత ప్రవేశం ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు కల్పించారు. వివరాలకు రైటర్స్ ఫోరమ్ ప్రెసిడెంట్, అలాగే రైటర్స్ ఫోరమ్ జనరల్ సెక్రెటరీని సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







