7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- December 21, 2025
కువైట్: కువైట్‌లో సుమారు 757,000 మంది గృహ కార్మికులు సగటున నెలకు 120 దినార్ల జీతం సంపాదిస్తున్నారు. ఈ మేరకు సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో అధికారిక డేటా తెలిపింది. ఇది నెలకు దాదాపు 90 మిలియన్ దినార్లకు, లేదా సంవత్సరానికి సుమారు 1.1 బిలియన్ దినార్లుగా పేర్కొంది. ఇంత పెద్ద ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నప్పటికీ, చాలా మంది గృహ కార్మికులు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపలే ఉన్నారు. కువైట్ కార్మిక మార్కెట్‌లో గృహ కార్మికులు సుమారు 25.3 శాతం ఉన్నందున వారిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







