అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- December 21, 2025
మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 54వ యూనియన్ డే సందర్భంగా అల్ అరీన్ రిజర్వ్ ను షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరుగా మార్పు చేశారు. యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గౌరవార్థం అల్ అరీన్ రిజర్వ్‌ను మొహమ్మద్ బిన్ జాయెద్ నేచర్ రిజర్వ్‌గా పేరు పెట్టాలని హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నిర్ణయించారు.
ఈ రిజర్వ్‌లో బహ్రెయిన్ ఒరిక్స్ మరియు అరేబియన్ ఒరిక్స్‌ను రక్షించడానికి పరిరక్షణ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక జంతువులు, పక్షులను నేరుగా చూవచ్చు. బహ్రెయిన్ –యూఏఈ మధ్య లోతైన సోదర మరియు చారిత్రక సంబంధాలను బలోపేతం చేయడంలో యూఏఈ అధ్యక్షుడు చేసిన ప్రయత్నాలకు, అలాగే బహ్రెయిన్ మరియు దాని ప్రజల పట్ల హిస్ హైనెస్ యొక్క శాశ్వత ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







