దేశాన్ని సందర్శించేవారు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి
- July 27, 2016
దేశాన్నీ సందర్శించేవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య మంత్రి ఆలీ అల్ ఒభైదీ బుధవారం పేర్కొన్నారు.కొన్నివ్యాధులు వారి వద్ద లేవని రుజువు చేసుకొనేందుకు ఈ వైద్య పరీక్షలు అమలు నిర్ణయం కేబినెట్ ఆమోదం కోసం వేచి ఉంది.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం , గత ఏడాది 144,000 మందికి పైగా ప్రవాసీయులు దేశంలో ప్రవేశించిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందులో 308 మంది వివిధ వ్యాధులతో దేశంలోకి ప్రవేశించబోయినట్లు తెలిపారు. ప్రవాసీయులలో ఎయిడ్స్ , హెపటైటిస్ మరియు మలేరియా వ్యాధులు లేనట్లుగా వైద్య పరీక్షలలో నిర్ధారణ కాబడితేనే కువైట్ లో నివాసం పొందడానికి అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







