ఫ్లెమింగో రెస్టారెంట్‌ తాత్కాలికంగా మూసివేత..!!

- December 23, 2025 , by Maagulf
ఫ్లెమింగో రెస్టారెంట్‌ తాత్కాలికంగా మూసివేత..!!

దోహా: ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఫ్లెమింగో రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూసివేత డిసెంబర్ 17న జరిగింది.  మొత్తం 30 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపింది. మానవ ఆహార నియంత్రణకు సంబంధించిన 1990 నాటి చట్టం నెం. 08 మరియు దాని సవరణలను ఉల్లంఘించినందున ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com