3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- December 29, 2025
అమరావతి: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జనవరి 3,4,5 తేదీల్లో వ ప్రప్రాంచన తెలుగు మహాసభలు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. 5వ తేదీ సాయంత్రం జరిగే సమాపనోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నట్లు గజల్ శ్రీనివాస్ చెప్పారు.తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక 'ఆంధ్ర మేవ జయతే', వ ప్రపంచ తెలుగు మహాసభ పోస్టల్ కవర్‌ను కర్తలు పి.రామచంద్ర రాజు,వాసిరెడ్డి, విద్య సాగర్ లు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







