కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- December 29, 2025
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం, కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ సహకారంతో కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ థియేటర్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025ను ప్రారంభించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ భారతీయులు మరియు కువైటీల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చలనచిత్రోత్సవంలో కువైట్ ప్రముఖులు, కళాకారులు, దౌత్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఫెస్టివల్ భారతీయ సినిమాను మాత్రమే కాకుండా భారత్ మరియు కువైట్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఫెస్టివల్ 2011లో వచ్చిన జిందగీ నా మిలేగీ దోబారా సినిమా ప్రదర్శనతో ప్రారంభమైంది. రెండవ రోజు ఇంగ్లీష్ వింగ్లిష్ మరియు త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్







