ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- December 29, 2025
మస్కట్: ఒమన్ లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో నలుగురు మరణించారని రుస్తాక్ ఆసుపత్రి వెల్లడించింది. ఆసుపత్రి అత్యవసర విభాగానికి తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు తీసుకొచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రంగా గాయపడ్డ బాధితులకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్







