ఎంసెట్‌ను రద్దు చేయెద్దంటూ విజ్ఞప్తి..
- July 28, 2016
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఎంసెట్-2 ర్యాంకర్లు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎంసెట్‌ను రద్దు చేయెద్దంటూ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసు నివేదికను ఇవాళ సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎంసెట్ ర్యాంకర్లు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







