ఒమన్ ఆకాశంలో అద్భుతం.. క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం..!!
- January 03, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఈరోజు సాయంత్రం, ఆదివారం తెల్లవారుజామున క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం కనిపించనుంది. క్వాడ్రాంటిడ్లు అత్యంత చురుకైన వార్షిక ఉల్కాపాతాలలో ఒకటి. ఇవి కొత్త గ్రెగోరియన్ సంవత్సరం ప్రారంభంతో సమానంగా ఉంటాయిని ఒమన్ సొసైటీ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్‌లోని కమ్యూనిటీ ఔట్రీచ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ విసల్ బింట్ సలేం అల్ హినై తెలిపారు. ఇది కొన్ని గంటలు మాత్రమే ఉంటుందని, గంటకు 120 ఉల్కలు కనిపించవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నాన్ కువైటీల కోసం కొత్త సివిల్ ఐడి కార్డు..!!
- రహదారులపై డెలివరీ బైక్‌లపై నిషేధం..!!
- అల్ ఐన్లో బార్బెక్యూ బ్యాన్..Dh4,000 వరకు ఫైన్..!!
- అరబ్ ఒపీనియన్ ఇండెక్స్ ఫలితాలు..15దేశాల్లో సర్వే..!!
- గ్యాసోలిన్ 98 అంటే ఏమిటి? ఎవరికి అవసరం?
- ఒమన్ లో కన్జుమర్ రక్షణకు క్వాలిటీ మార్క్ తప్పనిసరి..!!
- కువైట్ లో పబ్లిక్ మోరల్ ఉల్లంఘన.. భారతీయ ప్రవాసిని అరెస్టు..!!
- అబుదాబి కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు, పనిమనిషి మృతి..!!
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన గల్ఫ్ షీల్డ్ 2026..!!
- సౌత్ అల్ బటినాలో 2,220 మందికి వైద్య పరికరాలు అందజేత..!!







