ఒమన్ లో కన్జుమర్ రక్షణకు క్వాలిటీ మార్క్ తప్పనిసరి..!!
- January 05, 2026
మస్కట్: ఒమన్ లో వినియోగదారుల రక్షణకు క్వాలిటీ మార్క్ ను తప్పనిసరి చేశారు. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఒమన్ లోని తయారీదారులు, దిగుమతిదారులు మరియు రిటైల్ మరియు పంపిణీ సంస్థలు స్థానిక మార్కెట్‌లో విక్రయించే ఉత్పత్తులపై ఒమానీ క్వాలిటీ మార్క్‌ను ఉపయోగించడానికి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. వీటిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ జారీ చేస్తుందని తెలిపింది. లైసెన్స్ ను పొందడానికి లేదా పునరుద్ధరణకు కంపెనీలు హజ్మ్ ప్లాట్‌ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!
- ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!
- యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!
- సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!
- 2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- ఒమన్‌లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!







