2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- January 06, 2026
దోహా: నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఖతార్ జనాభాలో స్థిరమైన వృద్ధి నమోదైంది. డిసెంబర్ 2025 చివరి నాటికి ఖతార్ మొత్తం జనాభా 3,214,609 మందికి చేరుకుంది. ఇది డిసెంబర్ 2024తో పోలిస్తే 2.3 శాతం పెరుగింది. నవంబర్ 2025 చివరి నాటికి ఖతార్ జనాభా 3,340,858 మందిగా ఉండగా, 2024లో ఇదే కాలంతో పోలిస్తే 5.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ నిరంతర వృద్ధికి ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, ప్రధాన మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు సహా అనేక కారణాలు దోహదపడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







