మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- January 07, 2026
మక్కా: సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాలో ఒక మసాజ్ పార్లర్లో అనైతికత కార్యాకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురు విదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. మునిసిపల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ పార్లర్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్‌కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్







