ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- January 10, 2026
మస్కట్: ఇరాన్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా జనవరి 10, 11 తేదీల్లో ఇరాన్‌కు వెళ్లాల్సిన అన్ని విమానాలు రద్దు చేసినట్లు సలాంఎయిర్ తెలియజేసింది. ప్రయాణీకులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రయాణికుతల భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని తెలిపింది.
ఇరాన్ లో పరిస్థితులు సాధారణం కాగానే సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని లాంఎయిర్ తెలిపింది. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ప్రయాణీకులు +968 2427 2222 నంబర్లో లేదా [email protected] ఇమెయిల్ ద్వారా మా కస్టమర్ కేర్ బృందాన్ని 24/7 సంప్రదించవచ్చని తెలియజేసింది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









