సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!

- January 12, 2026 , by Maagulf
సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!

యూఏఈ: 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో భాగంగా ఫ్యామిలీ,  సామాజిక థీమ్‌లలో ప్రత్యేకత కలిగిన కంటెంట్ క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్ ను ప్రకటించారు. ఈ ఫండ్ ను క్రియేటర్స్ HQ మరియు అల్ఫాన్ ప్రారంభించారు.

 2026 సంవత్సరాన్ని యూఏఈ ప్రభుత్వం ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా ప్రకటించింది. కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.     

ఈ ఫండ్ విద్య మరియు శిక్షణ, అధునాతన ఫిల్మింగ్ ఇక్విప్ మెంట్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రొడక్షన్ ,  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మద్దతు మరియు బ్రాండ్ ఒప్పంద అవకాశాలను కవర్ చేస్తుందని ప్రకటించారు. నైపుణ్యం కలిగిన క్రియేటర్స్ యూఏఈకి వచ్చేలా ప్రోత్సహించడం మరియు సృజనాత్మక కలిగిన అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడం ఈ ఫండ్ ఏర్పాటు లక్ష్యమని అధికారులు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com