తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- January 14, 2026
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) తిరుపతిలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పేషంట్ల సౌకర్యార్థం వివిధ రకములైన మాస్టర్ హెల్త్ చెక్అప్ ప్యాకేజ్లను అందుబాటులోకి తెచ్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ తెలియజేశారు.
ఈ స్పెషల్ క్లినిక్ కు నేరుగా నమోదు చేసుకొనుటకు పేషంట్లు ఉదయం 8 గం॥ల నుండి మ॥ 12 గం||ల వరకు స్విమ్స్ క్లినిక్ నందు నమోదు చేసుకోగలరు. ఇతర వివరాల కొరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డా|| నాగరాజు ని సంప్రదించగలరు ఫోన్ నెంబర్: 8333997968
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









