యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్

- January 17, 2026 , by Maagulf
యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్(నాన్ క్యాడర్)ను నియమించింది.మొన్నటి వరకు ఈవోగా ఉన్న వెంకట్రావు అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com