పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!

- January 20, 2026 , by Maagulf
పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ లో పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వక్ఫ్ మరియు మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం షాబాన్ 1447 AH నెలవంక కనిపించిందని తెలిపింది. జనవరి 20 షాబాన్ మాసంలో మొదటి రోజు అవుతుంది. క్యాలెండర్ ప్రకారం, షాబాన్ మాసం 30 రోజులు ఉంటుంది. ఈ ప్రకారం.. పవిత్ర రమదాన్ మాసంలో మొదటి రోజు ఫిబ్రవరి 19 వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల పాటు సాగే రమదాన్ మాసం ఈద్ అల్ ఫితర్‌తో ముగుస్తుంది. ఇది మార్చి 19 లేదా మార్చి 20న ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com