పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- January 20, 2026
మస్కట్: ఒమన్ లో పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వక్ఫ్ మరియు మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం షాబాన్ 1447 AH నెలవంక కనిపించిందని తెలిపింది. జనవరి 20 షాబాన్ మాసంలో మొదటి రోజు అవుతుంది. క్యాలెండర్ ప్రకారం, షాబాన్ మాసం 30 రోజులు ఉంటుంది. ఈ ప్రకారం.. పవిత్ర రమదాన్ మాసంలో మొదటి రోజు ఫిబ్రవరి 19 వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల పాటు సాగే రమదాన్ మాసం ఈద్ అల్ ఫితర్తో ముగుస్తుంది. ఇది మార్చి 19 లేదా మార్చి 20న ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







