ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- January 21, 2026
యూఏఈ: భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే 91.1825 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. యూఏఈ దిర్హామ్ అమెరికన్ డాలర్కు Dh3.67 వద్ద స్థిరంగా ఉంది. భారత రూపాయి యూఏఈ దిర్హామ్తో పోలిస్తే 24.8453 వద్ద ట్రేబ్ అవుతోంది.
భారత రూపాయి క్రమంగా బలహీనపడి యూఏఈ దిర్హామ్కు రూ.25 మార్కుకు దగ్గరగా వెళుతోంది. ఇది గల్ఫ్ నుండి బలమైన రెమిటెన్స్ ను పెంచుతుందన్న అంచనాలను పెంచుతోంది. ప్రవాస కార్మికులకు మంచి మారకపు రేటు ప్రోత్సాహాన్ని అందిస్తోందని భావిస్తున్నారు.
మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఏ నిర్దిష్ట కరెన్సీ స్థాయిని కాపాడబోమని సంకేతాలు ఇవ్వడంతో.. మార్కెట్లలో రూపాయి మరింత క్షీణిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో రూపాయి పతనాన్ని నివారించడం కష్టమని వ్యాపారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







