బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- January 23, 2026
యూఏఈః 2026 మొదటి మూడు వారాల్లోనే, బంగారం ధరలు వరుసగా $4,700 మరియు $4,800 స్థాయిలను అధిగమించి, కొత్త రికార్డు గరిష్టాలను నమోదు చేసింది. త్వరలోనే బంగారం ధర $5,000 స్థాయిని చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పాట్ గోల్డ్ జనవరి 21న ఔన్సుకు $4,800 స్థాయిని విజయవంతంగా అధిగమించి, మరోసారి రికార్డు గరిష్టాన్ని తాకిందని పెప్పర్స్టోన్ రీసెర్చ్ స్ట్రాటజిస్ట్ దిలిన్ వు అన్నారు. బలమైన ర్యాలీ కొనసాగుతుందని బంగారం ధర $5,000 స్థాయిని చేరడానికి ఎక్కువ సమయం పట్టదని పేర్కొన్నారు. అయితే, ఆ ధరను అది ఎంత కాలం నిలబెట్టుకుంటుందన్ని ముఖ్యమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగ ఉద్రిక్తలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులు బంగారం ధరలు సమీప భవిష్యత్ లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







