కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- January 23, 2026
కువైట్ః కువైట్ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల అల్పపీడనం క్రమంగా బలపడుతుందని, దీని ప్రభావంతో తక్కువ ఎత్తులో మేఘాలు, వాటి మధ్య కుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని తెలిపారు. వీటి కారణంగా ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో గంటకు 25 నుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆ తర్వాత క్రమంగా వాతావరణ పరిస్థితులు మెరుగు అవుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







