'వనం-మనం' కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతోంది
- July 29, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 'వనం-మనం' కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతోంది. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఔషధ, రావి, వేప మొక్కలు నాటారు. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







