సౌదీ, కువైట్ జలాలలోనికి చొచ్చుకు వచ్చిన ఇరానియన్ సైనిక పడవలు

- July 29, 2016 , by Maagulf
సౌదీ, కువైట్ జలాలలోనికి చొచ్చుకు వచ్చిన ఇరానియన్ సైనిక పడవలు

మనామా:ఇరానియన్ సైనిక పడవలు సముద్ర జలాల లోనికి చొచ్చుకు రావడంపై  ఐక్యరాజ్య సమితి  ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ కి  ఫిర్యాదు చేశాయి.  సౌదీ అరేబియా మరియు కువైట్ మధ్య విభజించబడిన ప్రాంతం జలాల ప్రక్కనే ఇరానియన్ సైనిక పడవలు సంచరిస్తూ అతిక్రమణలని  పునరావృతం చేస్తున్నాయని ఆరోపించాయి.  సౌదీ అరేబియా మరియు కువైట్ ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్స్ మంగళవారం సమర్పించిన ఫిర్యాదులో, రెండు గల్ఫ్ దేశాల నడుమ ప్రాంతాల జలాలలో ఇరానియన్ వేధింపులు విషయమై బాన్ కి మూన్ కి తెలిపారు. దురాక్రమణ యొక్క గత సంఘటనలో ఒక ఓడ మరియు ఇరానియన్ జెండా ప్రదర్శిస్తూ  రెండు సాయుధ స్పీడ్ బోట్స్ సంచరించినట్లు ఆరోపించారు.ప్రతి పడవలో ముగ్గురు సాయుధ వ్యక్తులతో  ఏప్రిల్ 20 ఇరాన్ నుండి  మధ్యాహ్నం 1.35 సమయంలో  ఉల్లంఘనలకు పాల్పడటం జరిగింది 1401 నౌక  ఏప్రిల్ 21 వ తేదీన ఉదయం 7.32 సమయంలో ఆ ప్రాంతంలో సంచరించి ఉల్లంఘనకు పాల్పిడినట్లు తెలిపారు.ఈ రెండు ఓడలు  మరియు రెండు పడవలు అల్ దొఱ  రంగంలో అల్ దొఱ  వెల్  నెంబరు 3 (డి 3) వద్దకు (కోర్డినేషన్స్ 63 58 28 నార్త్ & 16 06 49 ఈస్ట్ )  సౌదీ కువైట్ మునిగి విభజించబడిన  జోన్ లోపల సంచరించాయి. ఈ తరహా చర్యలు బెదిరించే గొడవలకు  దారి తీయవచ్చు ఈ ప్రాంతం శాంతి మరియు భద్రత, ఉమ్మడి పత్రం గుర్తించారని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com