ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- January 24, 2026
మస్కట్: భారత నేవీ వెస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఒమన్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) యాక్టింగ్ కమాండర్ కమోడోర్ జాసిమ్ మొహమ్మద్ అల్ బలూషిని అల్ ముర్తాఫా క్యాంప్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC)ను కూడా సందర్శించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







