ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- January 26, 2026
దోహా: ఖతార్ లో ప్రముఖ రిటైల్ కేంద్రమైన లులు హైపర్‌మార్కెట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఇండియా ఉత్సవ్’ను ప్రారంభించింది. ఇది ఖతార్‌లోని తమ హైపర్మార్కెట్లన్నింటిలో ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ఉత్సవాన్ని ఖతార్‌లోని భారత రాయబారి విపుల్, లులు గ్రూప్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్తాఫ్ ప్రారంభించారు.
ఈ వేడుకలో భాగంగా లులు హైపర్మార్కెట్లలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన సేంద్రీయ, ప్రత్యేక వస్తువులతో సహా అనేక రకాల భారతీయ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్‌లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి







