బహ్రెయిన్ సైబర్ భద్రతా కేంద్రం గా మారనుంది

- July 29, 2016 , by Maagulf
బహ్రెయిన్ సైబర్ భద్రతా కేంద్రం గా మారనుంది

మనామా: బహ్రెయిన్ దేశం సైబర్ భద్రతా కేంద్రం గా మారనుంది.  సైబర్ టెక్నాలజీలు మరియు భద్రత కోసం ఒక 'ఎక్స్ లెన్స్ సెంటర్' లండన్ ఆధారిత వాబాన్ గ్రూప్ నిపుణుల బృందం  బహ్రెయిన్ ను  ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టు అమలు తో, సుమారుగా 23 కంపెనీలు సైబర్ టెక్నాలజీలు మరియు భద్రతా యొక్క వివిధ కోణాలు నిపుణులైన బహరేన్ కు వస్తున్నారు.  వాబాన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిచ్ స్చేర్ర్  ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోకి నైపుణ్యం మరియు సాంకేతికత  రావడంతో సహాయం చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయి. సైబర్-నేరస్థుల బారి నుండి సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థలకు తమను తాము రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని  వివరించారు.

బహ్రెయిన్ దేశంలో  వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. "ఇది ఉద్యోగాలను సృష్టించటానికి మరియు ఎన్నో ఆవిష్కరణ రూపొందేందుకు సహాయపడుతుంది. ఆ సంస్థల యొక్క ఉమ్మడి ప్రయత్నాలు మరియు స్థానిక వనరులను ఈ ప్రాంతం నుండి మేధో సంపత్తిని  అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని "స్చేర్ర్ విశదీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com