షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- January 27, 2026
కువైట్: కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ప్రవాస కార్మికుల కోసం నివాస సముదాయాలను నిర్మించేందుకు షద్దాదియాలోని మూడు స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. ఆయా స్థలాలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్పగించనున్నారు. ఈ స్థలాలను ప్రైవేట్ రంగానికి బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి పెట్టబోమని కౌన్సిల్ తెలిపింది. కేటాయించిన ఈ స్థలాలను ప్రవాస కార్మికుల గృహాల కోసం ఆమోదించిన పట్టణ ప్రణాళిక ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







